‘రాధేశ్యామ్ ‘ మూవీ విడుదల వాయిదా పడటంతో మీమ్స్ క్రియేటర్స్ కు చేతి నిండా పని దొరికినట్టు అయ్యింది. ఒక్కొక్కళ్ళూ తమ బుర్రలకు పదను పెట్టి, ‘రాధేశ్యామ్’ పోస్ట్ పోన్ తో ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో ఊహించి, మీమ్స్ తయారు చేసి సోషల్ మీడియాలో నింపేశారు. మొన్న ‘ట్రిపుల్ ఆర్’ పోస్ట్ పోన్ కాగానే ఎన్టీయార్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంత హర్ట్ అయ్యి ఉంటారో ఊహించుకుంటూ, ఇప్పుడు ప్రభాస్ అభిమానులదీ అదే స్థితి అన్నట్టుగా…