లారా దత్తా ఒక దశాబ్దం క్రితం హిందీ చిత్రసీమలో అతిపెద్ద తారలలో ఒకరు. ఆమె ఇప్పుడు బాలీవుడ్ సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఈ బ్యూటీ డేటింగ్ యాప్‌ని ఉపయోగిస్తున్నట్లు వార్తలు వైరల్ కావడంతో గత రెండు రోజులుగా లారా వార్తల్లో నిలుస్తోంది. ఆమె యాప్‌ని ఉపయోగిస్తున్నట్లుగా వచ్చిన మీమ్స్ కూడా కొద్దిసేపటికే వైరల్‌గా మారాయి. లారాకు మెసేజ్‌లు వెల్లువెత్తడంతో ఆమె ఆన్‌లైన్‌కి వచ్చి వార్తలపై క్లారిటీ ఇచ్చింది. తాను ఏ డేటింగ్ యాప్‌లో లేనని,…