గూగుల్ ఫోటోస్ (Google Photos) తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంటుంది. తాజాగా ఫోటో ఎడిటింగ్‌ను మరింత సరదాగా మార్చేందుకు ‘మీ మీమ్’ (Me Meme) అనే అద్భుతమైన ఏఐ (AI) ఫీచర్‌ను రోల్ అవుట్ చేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మీ సొంత ఫోటోలను ఇంటర్నెట్ సెన్సేషన్ అయ్యేలా ఫన్నీ మీమ్స్‌గా మార్చుకునే అవకాశాన్ని గూగుల్ కల్పిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఏమిటీ ‘మీ మీమ్’…