‘Jamie Oliver of Iran’ beaten to death in police custody month after Mahsa Amini: ఇరాన్ లో మరోసారి ఆందోళనలు ఎగిసిపడే అవకాశం ఏర్పడింది. హిజాబ్ సరిగ్గా ధరించలేదని 23 ఏళ్ల మహ్సా అమిని అనే యువతిని అరెస్ట్ చేసి తీవ్రంగా దాడి చేయడంతో ఆమె మరణించింది. దీంతో ఇస్లామిక్ దేశం అయిన ఇరాన్ లో తీవ్ర స్థాయిలో నిరసనలు ఎగిసిపడ్డాయి. అక్కడి మహిళలు హిజాబ్ విసిరేస్తూ.. జట్టు కత్తిరించుకుని, ప్రభుత్వానికి, అధ్యక్షుడికి…