రాజకీయ నాయకుడు భవ్య బిష్ణోయ్ తో తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుని అందరికీ షాకిచ్చిన టాలీవుడ్ బ్యూటీ మెహ్రీన్ తాజాగా షేర్ చేసిన పిక్ లో హ్యాపీగా కన్పించింది. మెహ్రీన్ ప్రస్తుతం తాను నటిస్తున్న “ఎఫ్ 3” షూటింగ్ సెట్లో వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, సునీల్ ఇతరులతో కలిసి ఉన్న పిక్ ను షేర్ చేసుకుంది. “నా ఫేవరెట్ ఎఫ్ 3 ఫ్యామిలీలోకి తిరిగి వచ్చాను” అంటూ కామెంట్ చేసింది. ఈ పిక్స్ లో ఆమె…