Meher Ramesh Acted as Mahesh Babu’s Friend in Bobby Movie: ప్రస్తుతం మెహర్ రమేష్ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చిరంజీవితో భోళా శంకర్ అనే సినిమా చేసి ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా దారుణంగా విఫలమైంది అనే చెప్పాలి. నిజానికి ఇప్పటి వరకు రమేష్ చేసిన కొన్ని సినిమాలు అలాగే ఫ్లాప్ అవుతూ వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవికి కజిన్(తమ్ముడు) అయ్యే ఈయన మెగా ఫ్యామిలీ అశీసులతో…