Rana Daggubati: దగ్గుబాటి రానా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో ఉండే రానా 2020 లో తన సింగిల్ లైఫ్ కు ఫుల్ స్టాప్ పెట్టి తాను ప్రేమించిన మిహీక బజాజ్ తో ఏడడుగులు నడిచి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు.