ప్రస్తుతం ఎక్కడ చూసిన కెజిఎఫ్ 2 ఫీవర్ నడుస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ సూపర్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకులను ఎన్నో అంచనాలు పెట్టుకున్న విషయం తెల్సిందే. అంచనాలకు తగ్గట్టుగానే కెజిఎఫ్ 2 పాజిటివ్ టాక్ తెచ్చుకొని భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. కెజిఎఫ్ తోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ కాంబో చాప్టర్ 2…