Bigg Boss Telugu 8: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతుంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ సెలబ్రిటీ గేమ్ షో ఇప్పుడు ఎనిమిదో వారం చివరికి వచ్చేసింది. షో మొదలైన రోజు 14 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టగా గత ఏడు వారాల్లో ఎనిమిది మంది ఎలిమినేట్ అయ్యారు. బేబక్క, శేఖర్ భాషా, అభయ్, సోనియా, ఆదిత్య, నైనికా, సీత, మణికంఠ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చేశారు. ఇక…