బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతున్నాడు. బయోపిక్ సినిమాలు, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తో తెరకెక్కే సినిమాలు చేస్తున్న విక్కీ కౌశల్ ఇప్పటికే ‘ఉరి’, ‘సర్దార్ ఉద్ధమ్’ లాంటి చిత్రాలతో మంచి విజయాలు అందుకున్నాడు. మరో బ్లాక్ బస్టర్ కొట్టడానికి, నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ 1న ఆడియన్స్ ముందుకి వస్తాను అంటూ విక్కీ కౌశల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. విక్కీ ప్రస్తుతం నటిస్తున్న ‘సామ్ బహదూర్’ సినిమా…