Pavan Tej Konidela: మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలందరూ ప్రస్తుతం తమ తమ కెరీర్ లను బిల్డ్ చేసుకొనే ప్రయత్నాల్లో ఉన్నారు. రామ్ చరణ్ తేజ్ నుంచి మొన్న మొన్న వచ్చిన వైష్ణవ్ తేజ్ వరకు హీరోలుగా సెటిల్ అయిపోయారు.
గత యేడాది కరోనా టైమ్ లో వ్యూవర్స్ కు బోలెడంత ఎంటర్ టైన్ మెంట్ ను తన ’30 వెడ్స్ 21′ వెబ్ సీరిస్ తో అందించింది చాయ్ బిస్కెట్ సంస్థ. అనురాగ్, శరత్ నిర్మాతలుగా పృథ్వీ వనమ్ రూపొందించిన ఈ వెబ్ సీరిస్ ఆరు ఎపిసోడ్స్ కూ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మొత్తం ఎపిసోడ్స్ ను యూ ట్యూబ్ లో ఓ ఫుల్ లెంగ్త్ మూవీగానూ రిలీజ్ చేశారు. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అందుకున్న…
ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు సత్తాచాటుతూనే ఉన్నారు. ఇప్పటికే తెలుగువారు ప్రపంచంలోని పలు దేశాల్లో తమదైన ముద్ర వేసి కీలక పదవులు దక్కించుకుంటున్నారు. తాజాగా ఓ తెలుగమ్మాయి అరుదైన గౌరవం దక్కించుకుంది. న్యూజిలాండ్ యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా తెలుగుమ్మాయి మేఘన ఎంపికైంది. యువతరం ప్రతినిధిగా టీనేజి వయసులోనే ఆమె చట్టసభలోకి ప్రవేశించింది. 18 ఏళ్ల మేఘన వాల్కటో ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. Read Also: వైరల్… ‘పుష్ప’ను వాడేసుకున్న అమూల్ మేఘన తల్లిదండ్రులు న్యూజిలాండ్‌లో స్థిరపడ్డారు. ఆమె తండ్రి…