తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా మరియు చివరి చిత్రం జన నాయగన్. తెలుగులో జననాయకుడు పేరుతో తీసుకువస్తున్నారు. ఈ సినిమా. విజయ్ కెరీర్ లో 69వ గా రానున్న ఈ సినిమాకు H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు, బాలీవుడ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటించబోతున్నాడు. విజయ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ పై ప్రముఖ…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఇంట్రెస్టింగ్ పోస్టు చేశారు. సినిమా ఇండస్ట్రీలో రాణించాలి అనుకునే వారికి ఆహ్వానం పలుకుతున్నట్టు చెప్పారు. ఇంటర్నేషనల్ స్థాయిలో ఇండియాను ఎంటర్ టైన్ మెంట్ హబ్ గా మార్చే క్రమంలో భారత ప్రభుత్వం వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్)ను నిర్వహిస్తోంది. ఈ వేవ్స్ సంస్థలో మెగాస్టార్ చిరంజీవి సభ్యుడిగా ఉన్నారు. ముంబయిలో మే 1 నుంచి 4 వరకు జరగనున్న ఈ వేవ్స్ సభ కోసం తాజాగా చిరంజీవి పోస్టు…
ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో చదువుకుంటున్న స్కూల్లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ కు చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. కాగా పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్…
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘విశ్వంభర’ ఒకటి. ‘బింబిసార’ ఫేం డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన త్రిష నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తోన్న ఈ మూవీ, ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నటికి షూటింగ్ ఇతర టెక్నికల్ ఇష్యూస్ కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. దీంతో ఓ సాలిడ్ అప్డేట్ కోసం అయితే అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా పై ఓ ఇంట్రెస్టింగ్…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా గురించి తాజా అప్డేట్స్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఈ చిత్రంలో మొత్తం ఐదు పాటలు ఉంటాయని సమాచారం అందుతోంది. ఇందులో మూడు పాటలకు ఇప్పటికే ట్యూన్స్ సిద్ధమైనట్లు తెలుస్తుండగా, మిగిలిన రెండు పాటలు ఇంకా బ్యాలెన్స్‌లో ఉన్నాయని అంటున్నారు. సంగీత దర్శకుడు భీమ్స్ ఈ సినిమాకి సంగీత బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. గతంలో ధమాకా, సంక్రాంతికి వస్తునాం వంటి చిత్రాలతో తన సంగీత…
గతేడాది జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి వెళ్లారు సునీతా విలియమ్స్. అయితే వారంలోనే తిరిగి రావాల్సి ఉండగా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో సునీతా విలియమ్స్ తో పాటు బుచ్ విల్మోర్ అంతరిక్షంలో చిక్కుకుపోయిరు. ఆమెను తిరిగి తెలుసుకువచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసిన అవేవి సత్ఫాలితాలు ఇవ్వలేదు. 9 నెలల పాటు అంతరిక్షంలో గడిపిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బ్యారీ బుచ్ విల్మోర్లు ఎట్టకేలకు స్పేస్ఎక్స్కు చెందిన డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో భూమిపైకి తిరిగి వచ్చారు. భూ…
తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవల కాలంలో సంచలన విజయం సాధించిన చిత్రాల్లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఒకటి. విక్టరీ వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి సీజన్లో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లింది. ఈ సినిమాలో ‘బుల్లిరాజు’ పాత్రలో నటించిన బాల నటుడు రేవంత్ భీమాల ఒక్కసారిగా స్టార్‌డమ్‌ను సంపాదించాడు. ఈ చిన్నారి అద్భుతమైన నటన ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాక, సినీ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా విజయం తర్వాత…
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు చిరు. నందమూరి బాలకృష్ణ తో భగవంత్ కేసరి, విక్టరి వెంకీ తో F2 వంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన అనిల్ రావిపూడి ఇప్పుడు మెగా స్టార్ చిరుతో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర. బింబిసార డైరక్టర్ వశిష్ట డైరెక్టర్ చేస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఒక సోషల్ ఫాంటసీ చిత్రంలో నటిస్తూ ఉండడంతో పాటు ఆయన హిట్ కొట్టి చాలా కాలం అవుతూ ఉండటంతో ఆయన అభిమానులు కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక యాక్షన్ ఎపిసోడ్ మీ సంబంధించిన…
మహిళా దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, అంజనమ్మ, మెగా సిస్టర్స్ విజయ దుర్గా, మాధవి ముచ్చట్లు పెట్టారు. మెగా బంధాన్ని, మహిళా సాధికారితను చాటి చెప్పేలా చిరంజీవి ఎన్నో విషయాల్ని పంచుకున్నారు. ఈ క్రమంలో అంజనమ్మ తన పాత రోజుల్ని గుర్తు చేసుకున్నారు. అంజనమ్మ గురించి మెగా సిస్టర్స్ విజయ దుర్గ, మాధవి చెప్పిన విషయాలు, ఉమెన్స్ డే సందర్భంగా మెగా మహిళా కుటుంబం చెప్పిన ఆసక్తికర సంగతులు ఏంటో చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ…