మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటించిన ‘ఆచార్య’ చిత్రంలోని “భలే భలే బంజారా…” పాట సోమవారం సాయంత్రం విడుదలవుతోందని తెలిసిన దగ్గర నుంచీ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూశారు. వారి ఆసక్తికి తగ్గట్టుగానే పాట కాకరేపుతోంది.”చీమలు దూరని చిట్టడివికి చిరునవ్వొచ్చింది… నిప్పు కాక రేగింది…” అంటూ పాట మొదలవుతుంది. పాటలో చిరంజీవి, రామ్ చరణ్ ఒకే రకమైన కాస్ట్యూమ్స్ ధరించడమే కాదు, డాన్సుల్లోనూ ఒకే స్టైల్ చూపించడం అభిమానులకు ఆనందం పంచే విషయం! “భలే…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో “కొమరం పులి” సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న బ్యూటీ నికిషా పటేల్. ప్రస్తుతం పెద్దగా సినిమాల్లో కన్పించని ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు ఇంకా గుర్తుండే ఉంటుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ తాజాగా సోషల్ మీడియా ద్వారా అభిమానుల ప్రశ్నలకు బదులిచ్చింది. అందులో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు “ఏ మెగాస్టార్ గురించి మాట్లాడుతున్నారు ?” అని ఈ భామ ప్రశ్నించడం…
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన చిత్రం ఆచార్య.. మెగా అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొణిదెల ప్రొడక్షన్స్ పై సురేఖ కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ రోల్ లో కనిపిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో చిరు సరసన కాజల్ నటిస్తుండగా.. చరణ్ సరసన పూజ హెగ్డే నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్,…
సూపర్ స్టార్స్ సినిమాల మధ్య పోటీలు కొత్తేమీ కాదు. ముఖ్యంగా సంక్రాంతి, దసరా వంటి పండగ సమయాల్లో ఈ పోటీలు అనివార్యం! సమ్మర్ సీజన్ లోనూ అడపాదడపా ‘టైటాన్స్ క్లాష్’ జరుగుతూ ఉంటాయి. ఈ సమ్మర్ లో మెగాస్టార్ సినిమాతో, సౌత్ లేడీ సూపర్ స్టార్ మూవీ పోటీకి సై అనడం ఇక్కడ విశేషం! మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటించిన ‘ఆచార్య’ చిత్రం ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఈ చిత్రానికి…
మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటించిన ‘ఆచార్య’ సినిమా ట్రైలర్ జనం ముందు నిలచింది. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై సురేఖ కొణిదెల సమర్పణలో మ్యాటినీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కింది. కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. చిరంజీవితో రామ్ చరణ్ కలసి గతంలో ‘మగధీర, బ్రూస్లీ, ఖైదీ నంబర్ 150’ చిత్రాలలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే, తండ్రితో కలసి…
కెజిఎఫ్ చిత్రంతో ఓవర్ నైట్ పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.. ఒక్క సినిమాతోనే చిత్ర పరిశ్రమనే తన అభిమాని గా మార్చుకున్న ఈ డైరెక్టర్ ప్రస్తుతం కెజిఎఫ్ 2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు.కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 14 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన ఈ చిత్రబృందం తెలుగు రాష్ట్రాల్లో మెరుపు వేగంగా తిరుగుతున్నారు. ఇక…
మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్స్ పై సురేఖ కొణిదెల నిర్మిస్తున్న ఏ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తుండగా.. చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ఏప్రిల్ 28 న రిలీజ్ కానున్న…
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ఆచార్య’ చిత్రం ఏప్రిల్ 29న రిలీజ్ అవుతుందని ఇప్పటికే ప్రకటించారు. అయితే శనివారం మరోసారి ఆ విషయాన్ని చిత్ర బృందం ఖరారు చేసింది. ఇదిలా ఉంటే… ఈ మూవీ ట్రైలర్ ను ఈ నెల 12న విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. చిరంజీవి సరసన కాజల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించిన ఈ మూవీని అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న కొరటాల శివ తెరకెక్కించాడు. నిరంజన్…
మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా శివ కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆచార్య. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ పై సురేఖ కొణిదెల నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా ఏప్రిల్ 28 న రిలీజ్ కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రమోషన్స్…
మెగాస్టార్ చిరంజీవి.. స్వయంకృషితో పైకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగి ఎంతోమంది హీరోలకు ఆదర్శంగా నిలిచారు. ఇంకెంతమంది హీరోలు వచ్చినా.. మెగా ఫ్యామిలీలోని హీరోలైన మరో మెగాస్టార్ కాలేరు అనేది అందరికి తెలిసిన విషయమే. చివరికి మెగా వారసుడు రామ్ చరణ్ కూడా మెగాస్టార్ స్టామినాను కానీ, చార్మింగ్ ని కానీ, డాన్స్ లో ఆ గ్రేస్ ని కానీ మళ్లీ తీసుకురాలేడని అభిమానుల అభిప్రాయం. ఇక ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ..…