టాలీవుడ్ లో రీరిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతూనే ఉంది.. స్టార్ హీరో పుట్టినరోజు కానుకగా పాత సినిమాలను రీరిలీజ్ చేసి ఫ్యాన్స్ ఎంతో సందడి చేస్తున్నారు. ఆ సినిమాలు మంచి కలెక్షన్స్ కూడా సాధిస్తున్నాయి.టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు ఇప్పటి వరకు చాలానే రీ రిలీజ్ అయ్యాయి… ఇంకా రిలీజ్ అవుతున్నాయి కూడా. ఇండస
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా నిన్నంత మెగా వేవ్ నడిచింది. ఆయన చేయబోయే ప్రాజెక్ట్ లకు సంబంధించి అధికారిక ప్రకటనలు వచ్చేశాయి. ప్రస్తుతం ‘ఆచార్య’ పూర్తిచేసిన మెగాస్టార్, విడుదల కోసం చూస్తాడు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తరువాత చిరు మూడు సి�
”సినిమా రంగానికి చెందిన 24 శాఖల కార్మికులు నివసిస్తున్న చిత్రపురి కాలనీలో హాస్పిటల్ నిర్మించి ఇస్తానని మెగాస్టార్ చిరంజీవి మాటిచ్చారని చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ తెలిపారు. ఆదివారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిత్రపురి కాలనీలో మెగా బ్లడ్ డొనేషన్ క్య�
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలకు గట్టిగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి. బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న మెగాస్టార్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రాబోతున్నాయి అంటూ సోషల్ మీడియాలో హడావిడి జరుగుతోంది. అయితే తాజా అప్డేట్ ప్రకారం మెగాస్టార్ సినిమా కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ 3 టైటిల్స్ ను రిజిస్ట
ఈ నెల 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు సన్నాహాలు జరుగుతున్నాయి. మెగాభిమానులకు పండగ రోజైన ఆ రోజున చిరు సినిమాలకు సంబంధించి అప్ డేట్స్ తో ఫ్యాన్స్ ఖుషీ అవబోతున్నారు. చిరు ‘ఆచార్య’గా నటిస్తున్న సినిమాతో చివరి దశలో ఉంది. ఇక చిరు 153 ఇటీవల సెట్స్‌పైకి వచ్చింది. ఈ రెండింటితో పాటు, దర్శకులు �