మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నేడు తన 32 వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. మెగా హీరో బర్త్ డే సందర్భంగా మెగా ఫ్యామిలీ వరుణ్ కి తమదైన రీతీలో విషెస్ తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు వరుణ్ కి స్పెషల్ గా బర్త్ డే పోస్టులు పెడుతున్నారు. ఇక తాజాగా చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, తమ్ముడు పుట్టినరోజున ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ” హ్యాపీ బర్త్ డే చిన్న తమ్ముడు.. పొడుగ్గా…
‘ఆరడుగుల బుల్లెట్’ అంటూ పవన్ కళ్యాణ్ పై పాట రాశారు కానీ, వాళ్ళ కొణిదెల ఫ్యామిలీ స్టార్స్ లో ఆ మాటకు అసలు సిసలు నిర్వచనంగా నిలుస్తాడు వరుణ్ తేజ్. ఆరడుగుల పైన ఎత్తున్న వరుణ్ తేజ్ నవతరం కథానాయకుల్లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నాడు. చిరంజీవి పెద్ద తమ్ముడు నటుడు, నిర్మాత నాగబాబు కుమారునిగా ఆరంభంలో గుర్తింపు సంపాదించిన వరుణ్ తేజ్ ఇప్పుడు హీరోగా తన ఉనికిని చాటుకుంటున్నాడు. వరుణ్ తేజ్ 1990 జనవరి 19న…
ప్రస్తుతం టాలీవుడ్ ఉన్న హీరోలంతా స్పీడ్ గా దూసుకెళ్తుంటే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాత్రం వెనకబడి పోయాడు అన్పిస్తోంది ఆయన అభిమానులకు. “గద్దల కొండ గణేష్” తరువాత ఇప్పటి వరకూ మరో సినిమా విడుదల కాలేదు. ఆయన చేతిలో ఉన్న ఉన్న రెండు సినిమాలు “గని”, “ఎఫ్3” ఇంకా చిత్రీకరణ దశలో ఉన్నాయి. వరుణ్ తేజ్ మొట్టమొదటి స్పోర్ట్స్ డ్రామా “గని”. ఈ చిత్రం గురించి జిమ్ లో కసరత్తులు చేసి కండలు పెంచడమే కాదు…