చాలా మంది మెగా అభిమానులు మెగా ఫ్యామిలీని ఒకే ఫ్రేమ్ లో చూసే అవకాశం కోసం ఎక్కువగా ఎదురు చూస్తుంటారు. ఇక మెగా కజిన్స్ అందరూ సందర్భానుసారంగా కలిసి సెలెబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇక పండగలకి ఎలాగోలా మెగా హీరోలు, మెగా కజిన్స్ ఎక్కడో ఒక చోట కలుసుకుని కలిసి ఫోటో దిగేలా చూసుకుంటున్నారు. ఇటీవల కాలంలో అలాంటి ఫొటోలతో మెగా ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ కూడా ఇస్తున్నారు. తాజాగా మెగా వారసులంతా కలిసి ప్రేక్షకులను క్రిస్మస్…