నందమూరి ఫామిలీ మెగా ఫ్యామిలీల మధ్య ఫ్యాన్స్ వార్ ఇప్పటిది కాదు. ఇరు కుటుంబాలకు చెందిన హీరోల సినిమాలు ఒకేసారి విడుదల అయితే జరిగే హంగామా మాములుగా ఉండదు. ఇక చిరు, బాలయ్య సినిమాలు పోటాపోటీగా విడుదల అయితే ఆ సందడి మాటల్లో చెప్పలేనిది. కానీ ఇటీవల కాలంలో ఈ వార్ కు బ్రేక్ పడింది. బాలయ్య ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేస్తుండగా చిరు ఆచి తూచి చేస్తున్నారు. దింతో థియేటర్లలో ఫ్యాన్ వార్స్ కూడా…