Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఒకటి సెట్స్ మీద ఉండగానే మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. ప్రస్తుతం విశంభర, మన శివశంకర వర ప్రసాద్ గారు మూవీలు షూటింగ్ లో ఉన్నాయి. ఆయన బర్త్ డే సందర్భంగా బాబీతో మెగా 158 మూవీని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో మూవీ ఉండనుంది. ఒకసారి గమనిస్తే.. భోళా శంకర్ సినిమా డిజాస్టర్ తర్వాత కేవలం యంగ్…
70 ప్లస్ అయితే ఏంటీ ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అంటున్నారు మెగాస్టార్. రీసెంట్లీ బర్త్ డే జరుపుకున్న ఈ స్టార్ యంగ్ హీరోలకు పోటీగా జోరు చూపిస్తున్నారు. ఈ టూ ఇయర్స్ గ్యాప్ ఇచ్చానేమో నెక్ట్స్ ఇయర్ బాక్సాఫీసు రప్పాడించేస్తానంటున్నారు. అందుకే ముగ్గురు దర్శకుల్ని డిఫరెంట్ జోనర్లను లైన్లో పెట్టేశారు. వశిష్ట దర్శకత్వంలో వస్తున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్ విశ్వంభర షూటింగ్‌కు ఇప్పటికే గుమ్మడికాయ కొట్టేశారు. నెక్ట్స్ ఇయర్ సమ్మర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తుంది…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి బర్త్ డేకు కొన్ని సినిమా అప్డేట్లు వచ్చాయి. విశ్వంభర నుంచి గ్లింప్స్, మెగా 157 నుంచి టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అలాగే డైరెక్టర్ బాబీతో ఓ సినిమాను ప్రకటించారు. కానీ శ్రీకాంత్ ఓదెలతో మాత్రం సినిమా అప్డేట్ రాలేదు. వాస్తవానికి వీరిద్దరి మధ్య ఎప్పుడో సినిమా కన్ఫర్మ్ అయింది. అనిల్ రావిపూడి సినిమా తర్వాత కచ్చితంగా శ్రీకాంత్ సినిమానే ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ మెగా 158సినిమాగా బాబీ మూవీని…