మోడలింగ్ నుంచి యాక్టింగ్ వైపు కెరీర్ టర్న్ తీసుకున్న హర్యానా బ్యూటీ ‘మీనాక్షి చౌదరి’. అక్కినేని హీరో సుశాంత్ నటించిన ‘ఇచట వాహనములు నిలుపరాదు’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్, మొదటి సినిమా కన్నా రెండో సినిమాకే సాలిడ్ పేరు తెచ్చుకుంది. మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఖిలాడీ̵