Meenakshi Chaudhary: ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగుతెరకు పరిచయామైంది బాలీవుడ్ భామ మీనాక్షి చౌదరి. మొదటి సినిమాతోనే అమందు తెలుగు కుర్రకారు గుండెల్లో పీట వేసుకొని కూర్చుంది. హిట్ అందకపోయినా అవకాశాలను అందుకుంది. ఖిలాడీ సినిమాతో భారీ డిజాస్టర్ ను అందుకున్నా హిట్ 2 తో మీనాక్షి హిట్ ట్రాక్ ఎక్కింది.