Health: కాలానుగుణంగా వచ్చే పండ్లను మరియు కాయలను తినడం ఆరోగ్యానికి చాలా మంచింది. అందుకే కాలానుగుణంగా దొరికే పండ్లను ఏడాదిలో ఒక్కసారైనా తినాలి అని చెప్తుంటారు మన పెద్దలు. ఇప్పుడు ఆరోగ్య నిపుణులు కూడా ఈ మాట చెప్తున్నారు. ఎందుకంటే కాలానుగుణంగా దొరికే పండ్లకి మరియు కాయలకి ఎన్నో వ్యాధులను నయంచేయ గల గుణం ఉంటుంది. అలా సీజన్ ను బట్టి దొరికే పండ్లలో వాక్కాయలు కూడా ఒకటి. ఈ కాయల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.…