Karthik Dandu : నాగచైతన్య హీరోగా, విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భోగవల్లి బాపినీడు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే షూటింగ్ మొదలైంది. 10 రోజుల షూటింగ్ కూడా పూర్తయింది. ఈ సినిమాలో 20 నిమిషాల పాటు కీలకంగా ఉంటుందని భావిస్తున్న ఒక గుహ ఎపిసోడ్ కోసం గుహ సెట్ వేసింది సినిమా టీం. ఆ సెట్ ఎక్స్‌పీరియన్స్ చేయించడం కోసం మీడియా ప్రతినిధులను…