Home
Medak News
Medak News News
-
Medak District: తూప్రాలో ఎర్ర లేఖ కలకలం.. ‘పోరాటం మరింత తీవ్రం చేస్తాం’ అంటూ హెచ్చరిక!
Medak Ddistrict: మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ కార్యాలయం వద్ద ఎర్ర బ్యానర్‌తో ఉన్న ఓ లేఖ కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తులు మున్సిపల్ ప్రధాన గేటుకు APTH అలెగ్జాండర్ పేరుతో ఉన్న ఈ హెచ్చరిక లేఖను అంటించారు. ఇటీవల పదిమంది విప్లవ యోధులకు ఉరిశిక్ష విధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటన సమయంలో తాము మొదటి లేఖ విడుదల చేశామని, ఇప్పుడు ఇది రెండవ లేఖ అని… -
Accident : స్కూల్ ఆటోను ఢీకొట్టిన లారీ, 10 మంది విద్యార్థులకు గాయాలు
Accident : మెదక్ జిల్లా రామాయంపేట జాతీయ రహదారి (NH-44) Y జంక్షన్ వద్ద సోమవారం తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రామాయంపేట తెలంగాణ మోడల్ స్కూల్ నుండి విద్యార్థులతో నస్కల్ వైపు వెళ్తున్న స్కూల్ ఆటోను వెనుక నుంచి వచ్చిన ఒక లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పదిమంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, గాయపడిన పిల్లలను చికిత్స నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.… -
Fire Accident : NH-44 పై భారీ ప్రమాదం.. 8 కొత్త కార్లు పూర్తిగా దగ్ధం..!
మెదక్ జిల్లా తూప్రాన్ వద్ద జాతీయ రహదారి 44 (NH-44) పై గురువారం ఒక ఘోర అగ్నిప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఒక పెద్ద కంటైనర్ లారీలో అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగడంతో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. దట్టమైన పొగలు, మంటలతో హైవేపై ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. కామారెడ్డి నుండి హైదరాబాద్ వైపు కొత్త కార్ల లోడ్‌తో వెళ్తున్న ఒక కంటైనర్ లారీ తూప్రాన్ పరిధిలోకి రాగానే ఈ ప్రమాదం జరిగింది.… -
Edupayala Jatara Dates : ఏడుపాయల మహాజాతర.. ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు బ్రహ్మోత్సవాలు..
Edupayala Jatara Dates : తెలంగాణ రాష్ట్రంలోనే మేడారం జాతర తర్వాత అత్యంత వైభవంగా జరిగే రెండో అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందిన మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గా భవాని మాత మహాజాతరకు ముహూర్తం ఖరారైంది. ఏడు పాయల మధ్య వెలిసిన ఆ వనదుర్గమ్మ సాక్షిగా, ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు మూడు రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం , ఆలయ కమిటీ… -
Medak District : ధాన్యం తెచ్చి 10 రోజులవుతున్న ధాన్యం కొనడం లేదంటున్న రైతులు !
-
Anil Murder : కాంగ్రెస్ నేత అనిల్ హత్య కేసులో కీలక మలుపు
Anil Murder : మెదక్ జిల్లాలో సంచలనం రేపిన కాంగ్రెస్ నాయకుడు అనిల్ హత్యకేసులో కొత్త పరిణామాలు వెలుగుచూశాయి. ఈ నెల 14న వరిగుంతం శివారులో గన్‌తో కాల్పులు జరిపి అనిల్‌ను హత్య చేసిన నిందితులు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో అనిల్ హత్యకు మెదక్ జిల్లా రంగంపేట గ్రామంలోని ఓ ఇంటి స్థలం వివాదమే ప్రధాన కారణమని అనుమానం వ్యక్తమవుతోంది. కొన్ని రోజుల క్రితం ఇంటి స్థలం విషయమై ఇంటి యజమానిని… -
Shocking : టీసీ కావాలా.. అయితే ప్రామిసరీ నోటు రాయి..! కాలేజీ కన్నింగ్ తీరు..
Shocking : ఒకవేళ మీరు బ్యాంక్‌లో లోన్ తీసుకుంటే మీవద్ద డాక్యుమెంట్లు అడగడం సర్వసాధారణం. కానీ ఒక విద్యార్థి తన టీసీ (Transfer Certificate) తీసుకోవడానికి బ్యాంక్ ప్రమాణాలు పాటించాల్సిన రోజులు వచ్చినట్టున్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఉన్న ఓ ‘విద్యా మండలి’ డిగ్రీ కాలేజీ తాజాగా ఓ విద్యార్థితో చేసిన “ప్రామిసరీ నోట్ ఎపిసోడ్” ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కథ ఇలా ఉంది… శివ్వంపేట మండలానికి చెందిన శ్రీరామ్ నాయిక్ అనే… -
Tragedy : సగటు భార్యలా ఉంది… కానీ కాదు.. ఆమె ఆటలో భర్త ప్రాణం బలి..!
Tragedy : మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలంలోని షమ్నాపూర్ గ్రామంలో ఒక పాశవిక హత్య కేసు వెలుగు చూసింది. ప్రియుడితో కలసి భర్తను హత్య చేసిన ఓ భార్య చివరకు పోలీసుల విచారణలో అసలు నిజాలు ఒప్పుకుని షాక్‌కు గురి చేసింది. స్థానికంగా అందరినీ కలవరపాటుకు గురిచేసిన ఈ ఘటనలో, లత అనే మహిళ తన భర్త శ్రీను ప్రయాణాన్ని ముగించడానికి మల్లేష్ అనే ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది. ఇద్దరి మధ్య కొనసాగుతున్న వివాహేతర… -
Kishan Reddy : 14 నెలల్లో తెలంగాణ రాష్ట్రాన్ని రాహుల్ గాంధీకి తాకట్టు పెట్టాడు
Kishan Reddy : ప్రపంచమంతా ఎరువుల ధరలు పెరిగితే ఒక్క భారతదేశంలోనే రేటు పెరగలేదని, కాంగ్రెస్ హయాంలో యూరియా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకున్నారని ఆరోపించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మెదక్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ హయాంలో తెలంగాణకి పసుపు బోర్డు వచ్చిందని, తెలంగాణలో ప్రధాని ఇచ్చిన పథకాలు అమలు కావాలంటే ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలన్నారు కిషన్ రెడ్డి. కేసీఆర్ కుటుంబం తెలంగాణని దోపిడీ చేస్తే…ఇప్పుడు సోనియాగాంధీ కుటుంబం… -
Raithu Bheema: రైతు బీమా కుంభకోణం.. చావు నాటకం బట్టబయలు
Raithu Bheema: మెదక్ జిల్లాలో రైతు బీమా సొమ్ము కోసం చావు నాటకానికి తెరతీసిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మెదక్ జిల్లా గుట్టకిందిపల్లి గ్రామంలో బతికే ఉన్న ఇద్దరు రైతులు చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ సృష్టించి రైతు బీమా డబ్బులను దొంగిలించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ బాగోతం తాజాగా నిర్వహించిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేతో బయటపడింది. గ్రామానికి చెందిన శ్రీను, మల్లేశం అనే ఇద్దరు రైతులు రైతు బీమా డబ్బుల…
తాజావార్తలు
-
IAS Officer Vikas Marmath: పబ్‌లో ఐఏఎస్ అధికారి వీరంగం.. పోలీసులపై దాడి, క్రిమినల్ కేసు నమోదు!
-
Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా – ఆకృతి.. కారణం చెప్పిన నటి..
-
Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
-
Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
ట్రెండింగ్
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!