కర్నాటకలోని ఉడిపిలో టైరు పగిలి మెకానిక్ గాల్లోకి ఎగిరిపడ్డ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డు పక్కన ఉన్న టైర్ షాప్ మెకానిక్ స్కూల్ బస్సు టైర్‌ని పంచర్ వేసి గాలి నింపాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే టైరు పేలింది. దీంతో.. అక్కడే ఉన్న మెకానిక్ గాల్లో ఎగిరిపడ్డాడు. ఈ క్రమంలో మెకానిక్ అబ్దుల్ రజీద్ (19)కు గాయాలయ్యాయి.
Telugu Films This Week on 9th Febraury 2024: తెలుగు సినీ పరిశ్రమ అంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసే సంక్రాంతి సీజన్ ముగిసింది.. అయితే సంక్రాంతి సీజన్ ముగిసిన తర్వాత కూడా చెప్పుకోదగ్గ సినిమాలేవి థియేటర్లలోకి రాలేదు. బాలీవుడ్ నుంచి ఫైటర్, మలయాళం నుంచి మోహన్ లాల్ మలైకోట్టై వాలీబన్ సినిమాలు వచ్చాయి కానీ తెలుగు వెర్షన్ మాత్రం ముందు ప్రకటించినట్టు రిలీజ్ కాలేదు. ఇక ఈ వారం మాత్రం ఏకంగా తొమ్మిది సినిమాలు థియేటర్లలోకి…
Sid Sriram’s song in Mechanic got 7 Million Views: టీనా శ్రీ క్రియేషన్స్ బ్యానర్ పై మణి సాయి తేజ, రేఖ నిరోషా హీరో హీరోయిన్లుగా నాగ మునెయ్య(మున్నా) నిర్మాతగా ముని సహేకర దర్శకత్వం వహిస్తూనే రచన కూడా చేసిన మూవీ “మెకానిక్”. ట్రబుల్ షూటర్ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలో విడుదలకు సిద్ధమవుతోన్న…
ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ శిష్యుడు ముని సహేకర డైరెక్టర్ గా పరిచయం అవుతున్న సినిమా 'మెకానిక్'. ఈ మూవీ మోషన్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు ఆవిష్కరించారు.
మణిసాయి తేజ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న 'మెకానిక్' మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ మూవీ మోషన్ పోస్టర్ ను దిల్ రాజు ఆవిష్కరించనున్నారు.
ఈమధ్యకాలంలో ఇళ్ళల్లోకే కాదు మనం పార్క్ చేసిన వాహనాల్లోకి పాములు దూరుతున్నాయి. నానా ఇబ్బందులు పెడుతున్నాయి. పాఠశాల ఆవరణలో పార్కింగ్ చేసిన స్కూటీలో ఓ పాము దూరింది. ఆ పామును బయటకు పంపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు మెకానిక్ ని పిలుసుకొని రావాల్సిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. కేసముద్రం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో రోజు మాదిరిగానే ఓ ఉపాధ్యాయురాలు తన స్కూటీని స్కూల్ అవరణలో పార్కింగ్ చేశారు. స్కూటీలో పాము ఎలా…