తెలుగు ఓటీటీ ఆహాలో ఈ సెప్టెంబర్ 15న ‘మాయా పేటిక’ స్ట్రీమింగ్ అవ్వడానికి రెడీ అయ్యింది. రమేష్ రాపర్తి డైరెక్ట్ చేసిన ఈ సినిమా రొటీన్ కథాంశాలకు భిన్నంగా తెరకెక్కింది. ‘మాయా పేటిక’ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, విరాజ్ అశ్విన్, సిమ్రత్ కౌర్, రజత్ రాఘవ్, సునీల్, పృథ్వీరాజ్, శ్రీనివాస్ రెడ్డ�