రాయల్ ఎన్ఫీల్డ్ మే అమ్మకాల బ్రేకప్ డేటాను కంపెనీ విడుదల చేసింది. భారతీయ మార్కెట్లో మొత్తం రాయల్ ఎన్ఫీల్డ్ మొత్తం 7 మోడళ్లను విక్రయిస్తుంది. ఈ క్రమంలో.. 4 వార్షిక క్షీణత ఎదుర్కోగా, 3 వార్షిక వృద్ధిని సాధించాయి. రాయల్ ఎన్ఫీల్డ్ భారీ డిమాండ్ ఉన్నప్పటికీ గత నెలలో అమ్మకాలు తగ్గాయి. అయితే.. ప్రతిసారీ మాదిరిగానే క్లాసిక్ 350 అత్యధికంగా అమ్ముడైన మోడల్ గా నిలిచింది.
ఇంకో నాలుగు రోజుల్లో ఏప్రిల్ నెల ముగిసిపోతుంది. ఇక ‘మే’ నెలలో బ్యాంకు ఖాతాదారులకు సంబంధించిన బ్యాంకు సెలవులను తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ‘మే’ నెల మొత్తంలో బ్యాంకులకు 12 రోజులు సెలవులను ప్రకటించింది. దాదాపు రెండు వారాల రోజులు బ్యాంకు పని చేయట్లేదు. ఇక ఈ లిస్టులో రెండు మరియు నాలుగు శని, ఆదివారం కలిసి నాలుగు రోజులు ఉండగా మరికొన్ని సెలవులు సదరు రాష్ట్రం లేదా ప్రాంతాన్ని బట్టి మారుతాయన్న…
ఇవాళ్టి( మే 1 ) నుంచి చాలా మార్పులు రాబోతున్నాయి. ఈ మార్పులు నేరుగా మీ జేబుపై ప్రభావం చూపుతాయి. మే 1 నుంచి ప్రభుత్వం కొన్ని నిబంధనలను మార్చనుంది. GST, CNG-PNG, గ్యాస్ సిలిండర్లు, మ్యూచువల్ ఫండ్స్ తో సహా అనేక నిమయాల్లో మార్పులు ఉంటాయి.
Taxes : ప్రతినెల పన్నుల విషయంలో కొన్ని మార్పుల ఉంటాయి. అలానే ఈ రోజు నుంచి కొన్ని పన్నుల్లో మార్పులు చేర్పులు ఉన్నాయి. అవి నేరుగా మీ జేబుకు చిల్లుపెడుతుంటాయి, అందుకే వాటి గురించి తప్పనిసరిగా తెలుసుకుని అప్రమత్తంగా ఉండాలి.
మన దేశంలో క్రెడిట్ కార్డులను బీభత్సంగా వాడేస్తున్నారు. దీంతో ఒక్కనెలలోనే రూ.లక్ష కోట్లకు పైగా క్రెడిట్ కార్డు లావాదేవీలు జరిగాయి. కరోనా సంక్షోభం తర్వాత ఆర్థిక కార్యకలాపాలు గాడిలో పడ్డాయని చెప్పేందుకు ఈ గణాంకాలు ఉదాహరణ అని రిజర్వ్ బ్యాంక్ ఇండియా (ఆర్‌బీఐ) అభిప్రాయపడింది. మే నెలలో దేశంలో రూ.1.25 లక్షల కోట్ల క్రెడిట్ కార్డు లావాదేవీలను యూజర్లు నిర్వహించారని ఆర్‌బీఐ వెల్లడించింది. మే నెలలో 7.68 కోట్ల క్రెడిట్ కార్డు వినియోగదారులు ఆన్‌లైన్‌లో కొనుగోళ్ల కోసం…
తెలంగాణలో ఇప్పటికే ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించగా.. త్వరలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను కూడా వెల్లడించే అవకాశముంది. ఈ మేరకు మే నెలలో టెన్త్ పరీక్షలు నిర్వహించాలని ఎస్‌ఎస్‌సీ బోర్డు సూత్రప్రాయంగా నిర్ణయించింది. మే 9-12 తేదీల మధ్య పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇంటర్ పరీక్షలన్నీ పూర్తయ్యాక.. పదో తరగతి పరీక్షలు పెట్టాలనుకుంటే మే 11, 12 తేదీల్లో ప్రారంభం అవుతాయని సమాచారం. వాస్తవానికి తెలంగాణలో టెన్త్ పరీక్షలు ఏప్రిల్‌లోనే…