May Bank Holidays: ‘మే’ లో ఏకంగా 12 బ్యాంకు సెలవులు.. ఏ రోజుల్లో సెలవంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంకో నాలుగు రోజుల్లో ఏప్రిల్ నెల ముగిసిపోతుంది. ఇక ‘మే’ నెలలో బ్యాంకు ఖాతాదారులకు సంబంధించిన బ్యాంకు సెలవులను తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ‘మే’ నెల మొత్తంలో బ్యాంకులకు 12 రోజులు సెలవులను ప్రకటించింది. దాదాపు రెండు వారాల రోజులు బ్యాంకు పని చేయట్లేదు. ఇక ఈ లిస్టులో రెండు మరియు నాలుగు శని, ఆదివారం కలిసి నాలుగు రోజులు ఉండగా మరికొన్ని సెలవులు సదరు రాష్ట్రం లేదా ప్రాంతాన్ని బట్టి మారుతాయన్న విషయాన్ని మనం గమనించాల్సిందే.
ఇకపోతే ప్రస్తుతం ప్రకటించిన లిస్టులో బ్యాంకులో పని ఉన్నట్లయితే ఏయే రోజుల్లో బ్యాంకుల పని చేస్తాయో ముందుగానే చూసుకొని వెళ్తే మన పని సులువుగా జరుగుతుంది. నిజానికి ఇప్పుడు చాలా పనులకు కేవలం ఆన్లైన్ లో మాత్రమే పూర్తవుతున్నాయి. కాకపోతే కొన్ని పనులు నేపథ్యంలో ఖచ్చితంగా బ్యాంకుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఏ రోజు.. ఏ రాష్ట్రంలో సెలవు ఉందో ఒకసారి చూద్దామా..
Also Read
- Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
- Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
* మే 01 (బుధవారం): కార్మిక దినోత్సవం సందర్భంగా బ్యాంకులకు సెలవు.
* మే 05: ఆదివారం.
* మే 08 (బుధవారం): రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా కోల్కతా లోని అన్ని బ్యాంకులు బంద్.
* మే 10: (శుక్రవారం): బసవ జయంతి/ అక్షయ తృతీయ సందర్భంగా బెంగళూరులో బ్యాంకులకు సెలవు.
* మే 11: రెండో శనివారం.
* మే 12: ఆదివారం.
* మే 16: (గురువారం): గ్యాంగ్‌టక్ రాష్ట్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రములోని అన్ని బ్యాంకులకు సెలవు
* మే 19: ఆదివారం.
* మే 20 (సోమవారం): బేలాపూర్, ముంబైలోని లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా బ్యాంకులను మూసేస్తారు.
* మే 23: (గురువారం): బుద్ధ పూర్ణిమ సందర్భంగా అగర్తల, ఐజ్వాల్, బేలాపూర్, భోపాల్, చండీగఢ్, డెహ్రాడూన్, ఇటానగర్, జమ్ము, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూదిల్లీ, రాయ్‌పూర్, రాంచీ, సిమ్లా, శ్రీనగర్‌లో బ్యాంకులు బంద్.
* మే 25: నాలుగో శనివారం.
* మే 26: ఆదివారం.
తాజావార్తలు
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్ఫ్లిక్స్లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!