మేషం : ఈ రోజు మీ రాశి వారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫలితంగా మానసిక ఆనందం పొందుతారు. ఈ రోజు వ్యాపారంలో అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేయడంపై దృష్టి పెడతారు. కష్టపడి పనిచేసినప్పటికీ వ్యాపారస్తులకు పూర్తి స్థాయిలో విజయం లభించదు. పెద్ద మొత్తంలో ధన లాభం వస్తేనే సంతప్తి చెందుతారు. సాయంత్రం సమయంలో కుట�