కరోనా కేసులు విలయం కొనసాగుతున్న నేపథ్యంలో.. పెట్రో ధరలు పెరుగుదల సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సెంచరీ కూడా దాటేశాయి.. కానీ, ఎప్పుడైతే నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిందో.. అప్పటి నుంచి ఆగిపోయాయి.. కొన్ని సార్లు తగ్గాయి తప్పితే.. పెరిగింది మాత్రం లేదు.. అయితే, తాజాగా వాహనదారులకు పెట్రోల్ ధరలు షాక్ ఇచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్…
మేషం : విద్యుత్, ఏసీ, కూలర్లు, మెకానికల్ రంగాలలో వారికి సంతృప్తి. ధన సహాయం, హామీలకు దూరంగా ఉండటం మంచిది. దైవ కార్యాలు మానసిక ప్రశాంతతనిస్తాయి. ఉపాధ్యాయులకు, రిప్రజెంటేటివ్‌లకు సదావకాశాలు లభిస్తాయి. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. ఒక ముఖ్యమైన విషయమై న్యాయసలహా పొందుతారు. వృషభం : ఆర్థిక విషయాల్లో సంతృప్తికానరాదు. కొబ్బరి, పండ్లు, పూల, పానీయ చిరువ్యాపారులకు కలిసిరాగలదు. రాజకీయ నాయకులు, సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. దైవ, కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు అవకాశాలు కొన్ని తృటిలో తప్పిపోతాయి.…