Mouli Tanuj : ఇన్ స్టాలో రీల్స్ చేసే స్థాయి నుంచి సినిమాలో హీరోగా చేసే దాకా వెళ్లాడు మౌళి. మనోడికి ట్యాలెంట్ తో పాటు లక్ కూడా బాగానే ఉంది. అందుకే మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఒక బలమైన బేస్ ను క్రియేట్ చేసుకోగలిగాడు. యూత్ లో మనోడికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. పైగా ట్రోల్స్ కూడా మనోడిపై పెద్దగా లేవు. ఎందుకంటే మనోడు హీరోగా కంటే పక్కింటి కుర్రాడిలా బిహేవ్ చేస్తుంటాడు.…