MATTER AERA 5000+: భారత ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ MATTER Motor Works తమ ఫ్లాగ్‌షిప్ గియర్డ్ ఎలక్ట్రిక్ మోటార్‌బైక్ AERA 5000+ ను చెన్నైలో ఘనంగా లాంచ్ చేసింది. ఈ కార్యక్రమంతో పాటు తమిళనాడులో తొలి MATTER Experience Hub కూడా ప్రారంభించారు. ముఖ్యంగా మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వచ్చిన ఇండియాలోని తొలి ఎలక్ట్రిక్ బైక్ ఇదే కావడంతో AERA 5000+ పై బైక్ ప్రేమికులు భారీ ఆసక్తి చూపుతున్నారు. భారత రోడ్ల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని…