ప్రియాంక చోప్రా తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో భర్త జోనాస్ పేరు తొలగించటంతో ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో ఉంది. అయితే మంగళవారం తను నటించిన హాలీవుడ్ చిత్రం ‘ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్’ నుండి తన క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేసింది ప్రియాంక. కీను రీవ్స్, క్యారీ అన్నే మోస్ వంటి హాలీవుడ్ తారలు నటించిన ఈ సక్సెస్ ఫుల్ సీక్వెల్ లో ప్రియాంక లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. మాట్రిక్స్ సీరీస్ అభిమానులు ఎంతో…