Matheesha Pathirana Ruled Out of IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ మరో 7 రోజుల్లో ప్రారంభం కానుంది. మెగా టోర్నీ మొదటి మ్యాచ్ మార్చి 22న చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు సిద్ధమవుతున్నాయి. ఈ సమయంలో చెన్నైకి భారీ షాక్ తగిలింది. శ్రీలంక యువ పేసర్ మతీశ పతిరణ…