తెలుగు లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించింది కావ్య కళ్యాణ్. స్టార్ హీరోల సినిమాల్లో బాలనటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా గంగోత్రీ, ఠాగూర్ మరియు బాలు లాంటి సినిమాల్లో కనిపించిన కావ్య.. ఆ తరువాత వెండితెరకు కొద్దిగా గ్యాప్ ఇచ్చింది. ఇక ఆ మధ్య హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చింది కావ్య కల్యాణ్. ప్రస్తుతం వరుస సినిమాలతో ఆమె బిజీగా మారింది.2022లో వచ్చిన ఉస్తాద్ అనే సినిమాతో హీరోయిన్‌గా మారింది ఈ బాలనటి.…
Sangeetha: ఒక్క ఛాన్స్ అంటూ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది సంగీత. కృష్ణవంశీ దర్శకత్వంలో ఖడ్గం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. మంచి నటనతో ప్రత్యేక అభిమానులను సొంతం చేసుకుంది. ఇక ఎక్కువగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైన సంగీతకు నిజ జీవితంలో మెకు సినిమా కష్టాలు తప్పలేదు.
ఈవారం తెలుగులో ఆరు స్ట్రయిట్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. 'మళ్ళీ రావా', 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన 'మసూద' కూడా ఇందులో ఒకటి కావడం విశేషం.