Kavya : అలాంటి సీన్స్ చేయడానికి సిద్ధం అంటున్న బలగం బ్యూటీ కావ్య..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించింది కావ్య కళ్యాణ్. స్టార్ హీరోల సినిమాల్లో బాలనటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా గంగోత్రీ, ఠాగూర్ మరియు బాలు లాంటి సినిమాల్లో కనిపించిన కావ్య.. ఆ తరువాత వెండితెరకు కొద్దిగా గ్యాప్ ఇచ్చింది. ఇక ఆ మధ్య హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చింది కావ్య కల్యాణ్. ప్రస్తుతం వరుస సినిమాలతో ఆమె బిజీగా మారింది.2022లో వచ్చిన ఉస్తాద్ అనే సినిమాతో హీరోయిన్‌గా మారింది ఈ బాలనటి. మసూద, బలగం అలాగే తాజాగా పరేషాన్ వంటి బ్లాక్ బాస్టర్ సినిమాల్లో లీడ్ రోల్స్ ను చేసింది..మరీ ముఖ్యంగా బలగం సినిమాతో కావ్యకు మంచి గుర్తింపు అయితే వచ్చింది. ఆ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలకు బాగా నచ్చేసింది.దాంతో కావ్య కూడా ఓవర్ నైట్ స్టార్ గా మారింది.
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీ అయిపోయింది కావ్య. అయితే ప్రస్తుతం వరుస ఆఫర్లు వస్తుండటంతో ఆమె కమర్షియల్ హీరోయిన్ గా చేయడానికి కూడా రెడీ అయిపోయింది. ఈ క్రమంలో ఆమె చేసిన కొన్ని కామెంట్లు సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారాయి. సినిమాల్లో తాను నటించే విషయంలో చాలా బోల్డ్ కామెంట్స్ ను చేసింది.కావ్య మాట్లాడుతూ.. డబ్బులు ఎక్కువ ఇస్తే చాలు ఎలాంటి సీన్లలో నటించడానికైనా కూడా తాను సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చింది.. తాజాగా, కావ్య మీడియాతో మాట్లాడుతూ.. మంచి నటిగా నిరూపించుకోవాలంటే అన్ని రకాల సీన్లలో అయితే నటించాలని ఆమె అన్నారు. అలా నటించగలిగినప్పుడే సంపూర్ణ నటిగా తనకు మంచి గుర్తింపు వస్తుందని కావ్య అన్నారు.ఇండస్ట్రీలో లిప్‌లాక్ సీన్స్ అలాగే బెడ్ సీన్ల కోసం హీరోయిన్లు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని.. తాను కూడా మంచి కథ ఉంటే అలాంటి సీన్లలో నటించడానికి సిద్ధం అని చెప్పుకొచ్చింది.అయితే అలాంటి సీన్లలో నటించడానికి ఎక్కువ డబ్బు తీసుకుంటాను అని చెప్పుకొచ్చింది
Also Read
- Kabir Duhan Singh: 'హనుమాన్ అంశ్' బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
- Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో 'హాయ్ నాన్న' డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
- Tharun - Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
- Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
తాజావార్తలు
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
-
South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!