మాస్టర్ మహేంద్రన్ హీరోగా, రాకేష్ మాధవన్ తెరకెక్కించిన చిత్రం ‘నీలకంఠ’. యష్న ముతులూరి, నేహా పఠాన్ హీరోయిన్లుగా నటించగా.. స్నేహా ఉల్లాల్ కీలక పాత్రలో నటించారు. ఎం.మమత, ఎం.రాజరాజేశ్వరి సమర్పణలో మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమా నూతన సంవత్సరం కానుకగా జనవరి 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న సినిమాగా వచ్చిన నీలకంఠ భారీ హిట్ అందుకుంది. మొదటి రోజే కోటి రూపాయల కలెక్షన్ అందుకుని.. రూరల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. సినిమా హిట్…
ప్రస్తుతం మైథలాజికల్ అంశాలున్న చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి డిమాండ్ లభిస్తోంది. ఆడియెన్స్ కూడా ఈ ఫిక్షనల్ జానర్ సినిమాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే, శ్రద్ధా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్ ప్రధాన పాత్రల్లో ‘త్రికాల’ చిత్రం రూపొందింది. మణి తెల్లగూటి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తాజాగా పూర్తి అయ్యాయి. Also Read :iBomma Ravi: ఐ బొమ్మ రవిని పట్టించిన మందు సిట్టింగ్? ఈ చిత్రాన్ని రిత్విక్…
బ్రహ్మాజీ, శత్రు, ‘మాస్టర్’ మహేంద్రన్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న చిత్రం **’కర్మణ్యే వాధికారస్తే’**. ఉషస్విని ఫిలిమ్స్ పతాకంపై డి ఎస్ ఎస్ దుర్గా ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా, అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వం వహించారు. బెనర్జీ, పృథ్వీ, శివాజీ రాజా, అజయ్ రత్నం, శ్రీ సుధా ఇతర కీలక పాత్రల్లో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ.. “‘కర్మణ్యే…
బేబీ చైత్ర శ్రీ బాదర్ల, మాస్టర్ యువ్వాంశ్ కృష్ణ బాదర్ల సమర్పణలో ధనలక్ష్మి బాదర్ల నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వసుదేవసుతం’. మాస్టర్ మహేంద్రన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి వైకుంఠ్ బోను దర్శకత్వం వహించారు. రెయిన్‌బో సినిమాస్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ మూవీకి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ఇప్పటికే సినీ అభిమానులను ఆకట్టుకోగా, తాజాగా ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ హీరో సత్య దేవ్ విడుదల చేశారు. Also Read :Ari: శ్రీకాంత్ అయ్యంగార్ సినిమా పోస్టర్ల…