టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్ కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో స్టార్ హీరోల సినిమాల నుండి డెబ్యూ హీరోల సినిమాల వరకు షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొన్ని స్టార్ హీరోల సినిమాలు ఈ నెలలో రిలీజ్ డేట్ వేసి వున్నాయి. కానీ బంద్ కారణంగా అవి కూడా వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. బంద్ మొదలైన రోజు ఒకటి రెండు రోజుల్లో అంతా నార్మల్ అవుతుందని భావించి రిలీజ్ డేట్స్ వేశారు నిర్మాతలు. కానీ ఇప్పటికి 14 రోజులుగా…
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఆగస్టు 27న విడుదల కానున్న ‘మాస్ జాతర’ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ విడుదలైంది. మాస్ మహారాజా రవితేజ అభిమానులు ఆశించే అన్ని…
మాస్ మహారాజ రవితేజ హీరోగా భాను బోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమ ‘మాస్ జాతర’. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్ లో 75వ సినిమాగా రానుంది ఈ సినిమా. రవితేజ సరసన యంగ్ బ్యూటి శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ధమాకా తర్వాత రవితేజ – శ్రీ లీల కాంబోలో వస్తున్న రెండవ సినిమా మాస్ జాతర. తెలంగాణ నేపథ్యంలో…