Huge Fire : దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో విషాదం చోటుచేసుకుంది. మలాద్‌లోని కురార్ ఆనంద్‌నగర్‌లోని అప్పా పాడా ప్రాంతంలోని మురికివాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని ఒక మురికివాడలో మంటలు చెలరేగడంతో శుక్రవారం దాదాపు 500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు.
Huge Explosion: మహారాష్ట్రలోని నాసిక్‌లో భారీ పేలుడు సంభవించింది. ఓ కెమికల్ ప్లాంట్లో బాయిలర్ బాంబులా పేలింది. ఈ ఘటనతో చుట్టుప్రక్కల ప్రజలు భయాందోళన చెందారు.
Massive Fire in Shopping Mall: రష్యాలోని ఓ పెద్ద షాపింగ్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో సుమారు ఏడు వేల చదరపు మీటర్ల విస్తీర్ణం మేర మంటలు విస్తరించాయి