యంగ్ ఎనర్జిటిక్ హీరో రాజ్ తరుణ్ మరో హీరోతో కలిసి మల్టీస్టారర్ చేయడానికి సిద్ధమయ్యాడు. “జార్జ్ రెడ్డి” ఫేమ్ సందీప్ మాధవ్ ఈ క్రేజీ మల్టీస్టారర్ లో మరో హీరోగా నటించబోతున్నారు. “మాస్ మహారాజు” అనే టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమా సుధీర్ రాజు దర్శకత్వంలో రాబోతోంది. ఈ సినిమాను అక్టోబర్ 10న ప్రారంభం కానున్నట్టు సమాచారం. ఎం ఆషిఫ్ జానీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నటీనటులు, సిబ్బంది గురించి మరిన్ని వివరాలు సినిమా లాంచ్…