ఇండస్ట్రీ ఎవ్వరి కెరీర్‌ను ఎప్పుడు ఎలా మలుపు తిప్పుతుందో తెలియదు. ఒకరు ఎంత ట్రై చేసి, ఎంత బ్యాగ్రౌండ్ ఉన్న లక్ మాత్రం కలిసిరాదు. కానీ కొంత మంది నటీనటులు చిన్న చిన్న పాత్రలో కనిపించి అంచెలంచెలుగా ఎదిగి వారికంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంటు.. స్టార్ హీరోలుగా ఎదుగుతున్నారు. అలాంటి వారిలో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ఒకరు. సైడ్ క్యారెక్టర్స్, విలన్ క్యారెక్టర్స్ తో అలరించిన ఆయన హీరోగా పలు చిత్రాల్లో నటించినప్పటికీ అతని కెరీర్…