మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ఎదిగేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా విడుదలైన టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ వంటి సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసిన రవితేజ.. కొంతవరకు సక్సెస్ అయ్యారు. రవితేజ ప్రస్తుతం హరీశ్ శంకర్ తో చేస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా మీదే ఆయ