రవితేజ లేటెస్ట్ చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ . బాలీవుడ్‌లో వచ్చిన రైడ్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.రవితేజ నటించిన ‘షాక్’ చిత్రంతో ఫ్లాప్ ఇచ్చినా మిరపకాయ్ తో సూపర్ హిట్ అందించాడు హరీష్ శంకర్. వీరి కలయికలో రాబోతున్న మూడవ సినిమా మిస్టర్ బచ్చన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంతో సూపర్ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న మిస్టర్ బచ్చన్…
మాస్ మహారాజ రవితేజ, పీపుల్స్ మీడియా నిర్మాణంలో వస్తున్న చిత్రం MR. బచ్చన్. రవితేజకు జోడిగా భాగ్యశ్రీ బోర్స్ నటిస్తోంది. మాస్ రాజాకు మిరపకాయ్ వంటి బ్లాక్ బస్టర్ అందించిన హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజ గత చిత్రాలు నిరాశ పరచడంతో అభిమానులు ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవల మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించాడు బచ్చన్ సాబ్. ఈ నేపథ్యంలో ఈ రోజు బచ్చన్ లోని ఫస్ట్ సింగిల్ ను విడుదల…