టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ సినిమాలంటే కామెడీ, యాక్షన్, రొమాన్స్ అని ఉంటాయి. ఫ్యామిలీ ఎలిమెంట్లు కథని బట్టి ఒక్కోటి యాడ్ అవుతూ ఉంటాయి. కొంత సెంటిమెంట్ కూడా తోడవుతుంది. ఇలా తన ప్రతి ఒక సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెడుతుంటారు రవితేజ. ప్రధానంగా ఎంటర్టైన్‌మెంట్, మాస్ ఎలిమెంట్లకి కొదవ ఉండదు. అలా వచ్చిన సినిమాలన్నీ దాదాపు హిట్ అయ్యాయి. కానీ ఈ మద్యకాలంలో ట్రాక్ తప్పాడు రవితేజ. తన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ ని…
Raviteja : రవితేజ ఈ పేరుతో పెద్దగా పరిచయం అక్కర్లేదు. విభిన్న చిత్రాలతో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. రవితేజ ఇప్పుడు 75వ సినిమా మైలురాయికి చేరుకున్నారు. తన ప్రతిష్టాత్మక 75వ సినిమాకి రచయిత-దర్శకుడు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు.
Ravi Teja : విభిన్న చిత్రాలతో మాస్ మహారాజ్ రవితేజ కొన్ని దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు ఆయన 75వ సినిమా మైలురాయికి చేరుకున్నారు. తన ప్రతిష్టాత్మక 75వ సినిమాకి రచయిత-దర్శకుడు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు.
రవితేజ, విభిన్న చిత్రాలతో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. రవితేజ, ఇప్పుడు 75వ సినిమా మైలురాయికి చేరుకున్నారు. తన ప్రతిష్టాత్మక 75వ సినిమాకి రచయిత-దర్శకుడు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక దీపావళి శుభ సందర్భంగా రవితేజ 75వ చిత్రం యొక్క టైటిల్ ని, విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రానికి “మాస్ జాతర” అనే టైటిల్ ను పెట్టారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ సృజనాత్మకంగా, కట్టిపడేసేలా ఉంది. జాతర సందడిలో, దీపావళి పండుగను…
“KA Mass Jathara” Full Video Song from Kiran Abbavaram’s KA released: యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా “క”. ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్…
నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమా నుంచి మరో ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌ను ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విడుదల చేశాడు. ఈ ట్రైలర్‌ను మాస్ అంశాలు, పంచ్ డైలాగులతో నింపేశారు. నేనే త్రిపురనాసిక రక్షకుడు.. శివుడు అంటూ బాలయ్య గంభీరంగా చెప్పే డైలాగ్ అదిరిపోయింది. ‘మేం ఎక్కడికైనా వెళ్తే తలదించుకోం.. తలతెంచుకుని వెళ్లిపోతాం’ అంటూ విలన్‌ను హెచ్చరించే సీన్ అయితే అభిమానుల చేత విజిల్స్ వేయించేలా ఉంది. ‘దేవుడిని కరుణించమని…