Mass Jathara : మాస్ మహారాజ రవితేజ హీరోగా వస్తున్న మూవీ మాస్ జాతర. భాను బోగవరపు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా చేస్తోంది. ప్రస్తుతం స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి రాఖీ పండుగ సందర్భంగా సాలీడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ టీజర్ ను ఆగస్టు 11న ఉదయం 11 గంటల ఎనిమిది నిముషాలకు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ మూవీని కూడా యాక్షన్ కమ్ ఎంటర్…