అంగ వైకల్యం లేని వారు, పూర్తి ఆరోగ్యంగా ఉన్నవారు కారులోకి ఎక్కడం, దిగడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ వృద్ధులు, వైకల్యాలున్నవారు కారు ఎక్కడానికి ఇబ్బంది పడతారు. మారుతి సుజుకి తన బెస్ట్ సెల్లింగ్ కారు వ్యాగన్ఆర్‌లో ప్రత్యేక స్వివెల్ సీటు ఆప్షన్ ను ప్రవేశపెట్టింది. దీని వలన వృద్ధులు, వైకల్యాలున్నవారు కారులోకి ఎక్కడం, దిగడం సులభం అవుతుంది. స్వివెల్ సీటు అంటే 360 డిగ్రీలు తిరగగలిగే సీటు, ఇది కుర్చీలు, కార్లు, వ్యాన్‌లలో సౌలభ్యం కోసం…