Maruti Wagon R Offers and Discounts 2023 July: మీరు తక్కువ బడ్జెట్‌లో కొత్త కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా?.. అందులోనూ ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘మారుతీ సుజుకీ’కి చెందిన వేగనార్ కారును కొనాలనుకుంటున్నారా?.. అయితే ఓ అద్భుత ఆఫర్ అందుబాటులో ఉంది. వేగనార్ కారుపై ప్రస్తుతం భారీ డిస్కౌంట్ ఉంది. దీంతో తక్కువ ధరకు మీరు వేగన�