మధ్యతరగతి కుటుంబాలకు కారు కొనడం ఒక కల.. ఇంకా మొదటి కారు ప్రత్యేకమైన లుక్‌లో.. అందుబాటు ధరల్లో ఉండాలని ఆలోచిస్తూ లెక్కలేసుకుంటుంటారు. ఎందుకంటే.. వారికి కారు అవసరం. అలాంటి వారికి కోసం కొన్ని కార్లను పరిచయం చేస్తాం. కారు కొనాలనుకుంటున్న వారు వీటిని చూసి.. ఏదో ఒకటి ఎంపిక చేసుకోండి..
మారుతీ సుజుకి ఇండియా దేశంలోనే ప్రతి సంవత్సరం కొత్త మైలురాళ్లను నెలకొల్పుతున్న ఏకైక కంపెనీ. డిసెంబర్ 2024లో కూడా కంపెనీ ఖాతాలో మరో రికార్డు నమోదైంది. గత నెలలో కంపెనీ 2,52,693 యూనిట్ల అధిక రిటైల్ విక్రయాలను నమోదు చేసింది. చరిత్రలో తొలిసారిగా 2.50 లక్షల యూనిట్ల నెలవారీ విక్రయాల్లో ఇది కొత్త మైలురాయి. ఈ సేల్�
2024 Maruti Suzuki Swift: మారుతి సుజుకి నుంచి ఫోర్ట్ జనరేషన్ న్యూ స్విఫ్ట్ కారు ఈ రోజు లాంచ్ అయింది. మరిన్ని టెక్ ఫీచర్లు, సేఫ్టీతో కొత్త స్విఫ్ట్ మార్కెట్‌లోకి వచ్చింది.
భారతదేశ రోడ్లపై ఎక్కువగా కనిపించే వాహనాలలో సుజుకీ స్విఫ్ట్ ఒకటి. ఈ కంపెనీకి చెందిన వాహనంపై మన దేశంలో ఆదరణ ఎక్కువగా ఉంది. లాంచ్ అయిన 19 ఏళ్లకు కూడా మారుతీ సుజుకీ స్విఫ్ట్ సేల్స్ పరంగా దసుకుపోతోంది.
Swift 2024: ఇండియాలో హ్యచ్‌బ్యాక్ కార్లలో మారుతి సుజుకీ స్విఫ్ట్‌కి ఉన్న క్రేజ్ వేరే కారుకు లేదు. తాజాగా మారుతీ సుజుకీ మాతృసంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్ టోక్యో మోటార్ షో 2023(జపాన్ మొబిలిటీ షో 2023)లో తన ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్ కారును ఆవిష్కరించింది.
Offers on on Maruti Suzuki Dzire, Maruti Suzuki Swift and Maruti Alto 800: మీరు కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా?.. ఇదే మంచి సమయం. ప్రముఖ వాహన తయారీ సంస్థ ‘మారుతీ సుజుకి’ తన అరేనా లైనప్‌లోని ఎంపిక చేసిన మోడల్‌లపై భారీ తగ్గింపును అందిస్తోంది. మారుతీ ఆల్టో 800, మారుతీ కే 10, మారుతీ ఎస్ ప్రెస్సో, మారుతీ స్విఫ్ట్, మారుతీ ఎకో, మారుతీ సెలెరియో లాంటి కార్
Maruti to Launch Maruti Suzuki Swift and Maruti Suzuki Dzire New Models in India: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ ‘మారుతి సుజుకి’ తన అత్యంత ఖరీదైన కారు ‘మారుతి ఇన్విక్టో’ (Maruti Suzuki Invicto)ను జూలై 5న భారతదేశంలో విడుదల చేయనుంది. ఈ కారు టయోటా ఇన్నోవా హైక్రాస్ యొక్క రీబ్యాడ్జ్డ్ వెర్షన్. ఇదివరకే మారుతి ఫ్రాంక్స్ మరియు మారుతి జిమ్నీలను కూడా విడుదల చ�