ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘మారుతి సుజుకి’కి 2025 నవంబర్ మాసం ప్రత్యేకంగా మారిందనే చెప్పాలి. గత నెలలో ఎన్నడూ లేనివిధంగా కంపెనీ అత్యధిక కార్ల విక్రయాలను నమోదు చేసింది. ఒకే నెలలో 2.29 లక్షలకు పైగా కార్లను విక్రయించింది. దాంతో మారుతి సుజుకి చరిత్ర సృష్టించింది. మారుతి సుజుకి ఒక నెలలో ఇన్ని కార్లను ఎన్నడూ అమ్మలేదు. జీఎస్టీ రేటు తగ్గింపు, పండుగ సీజన్ అమ్మకాలు కంపెనీకి కలిసొచ్చాయి. నవంబర్ 2025లో మారుతి సుజుకి మొత్తం…
Maruti Suzuki India: భారత ఆటోమొబైల్ రంగంలో మరో చారిత్రాత్మక ఘనతను సాధించింది మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (Maruti Suzuki India Limited). దేశీయ మార్కెట్లో మొత్తం 3 కోట్ల యూనిట్ల విక్రయాలను నమోదు చేసి ఈ మైలురాయిని చేరుకున్న మొట్టమొదటి ప్యాసింజర్ వాహన తయారీ సంస్థగా మారింది. 1983 డిసెంబర్ 14న మొదటి కారు మారుతి 800ను వినియోగదారులకు అందించిన 42 ఏళ్లలో కంపెనీ ఈ విజయాన్ని సాధించింది. టీమిండియా అమ్మాయిలకు TATA బహుమతి..…