భారతదేశంలో పాపులర్ అయిన SUVలతో పాటు, హ్యాచ్‌బ్యాక్ కార్లను కూడా కార్ల లవర్స్ ఇష్టపడుతున్నారు. అందులో మారుతి సెలెరియో ఒక టాప్ హ్యాచ్‌బ్యాక్ గానూ ఉండిపోయింది. సాధారణంగా కాస్త తక్కువ బడ్జెట్ వాహనంగా అందించబడే ఈ కారులో 2025లో మారుతి కంపెనీ కొన్ని ప్రధానమైన మార్పులను చేసింది.
Maruti Suzuki: మీ జీతం నెలకు రూ.30వేలా... కారు కొనుక్కోవాలని కలలు కంటున్నారా.. అయితే ఈ వార్త మీకోసమే. మారుతి సుజుకి ఇండియా ఇటీవలే 5-డోర్ల జిమ్నీని రూ. 12.74 లక్షల నుండి రూ. 15.05 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర పరిధిలో విడుదల చేసింది.