Home
Maruthi
Maruthi News
-
LIVE: ‘పక్కా కమర్షియల్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్
-
Pakka Commercial Trailer : సెల్యూట్ కొట్టించుకోవడానికి నేను హీరోను కాదు.. విలన్
మ్యాచో హీరో గోపీచంద్, హాట్ బ్యూటీ రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పక్కా కమర్షియల్’. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని GA2 పిక్చర్స్ – UV క్రియేషన్స్ ప్రొడక్షన్ బ్యానర్స్ పై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజగా నేడు గోపీచంద్ బర్త్ డే ను పురస్కరించుకొని ఈ సినిమా ట్రైలర్ ను… -
Pakka Commercial Trailer Glimpse: ‘పక్కా కమర్షియల్’ బొమ్మోయ్
మ్యాచో హీరో గోపీచంద్ ప్రస్తుతం భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇటీవల గోపీచంద్ నటించిన ‘సీటిమార్’ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన విషయం విదితమే. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని గీతా ఆర్ట్స్ తో చేయి కలిపాడు. జీఏ2 పిక్చర్స్ & యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం ‘పక్కా కమర్షియల్’. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో గోపీచంద్ సరసన రాశీఖన్నా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి… -
Allu Arvind: గోపీచంద్ కి ఇలాంటి ఫంక్షన్లకు రావడం ఇష్టం లేదు
గోపీచంద్ కి ఇలాంటి ఫంక్షన్లకు రావడం అలవాటు లేదు .. ఇష్టం లేదని, అతని సిగ్గు అంటూ అల్లు అరవింద్ అన్నారు. ‘పక్కా కమర్షియల్’ సినిమా ప్రెస్ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ .. “ఈ సినిమా కథను మారుతి వినిపించగానే టైటిల్ ఏది అనుకుంటున్నావ్? అని అడిగితే ‘పక్కా కమర్షియలేయ్’ అన్నాడు. మారుతి దగ్గరున్న ప్రత్యేకతనే అది. ఈ సినిమాతో రెండున్నర గంటల పాటు నవ్విస్తూనే ..… -
Pakka Commercial Press Meet Photos
-
Pakka Commercial: ‘అందాల రాశీ’ పాటకు సూపర్ రెస్పాన్స్!
‘ప్రతి రోజు పండగే’ లాంటి సక్సెస్ తర్వాత దర్శకుడు మారుతి చేస్తున్న సినిమా ‘పక్కా కమర్షియల్’. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘పక్కా కమర్షియల్’ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన టైటిల్ సాంగ్ కు మంచి స్పందన లభించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. జులై… -
Prabhas : మారుతీ మూవీ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్
ప్రభాస్ నెక్స్ట్ మూవీ లాంచ్ కు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిన “రాధే శ్యామ్” చిత్రం అంచనాలను అందుకోలేకయింది. దీంతో ప్రభాస్ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై దృష్టి సారించాడు. అయితే భారీ బడ్జెట్ సినిమాలే కాకుండా మినీ బడ్జెట్ సినిమాలు చేయాలనీ భావిస్తున్నట్టు “రాధేశ్యామ్” ప్రమోషన్లలో ప్రభాస్ వెల్లడించిన విషయం తెలిసిందే. అన్నట్టుగానే యంగ్ డైరెక్టర్ మారుతితో ప్రభాస్ ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు అంటూ ప్రచారం… -
ముగ్గురు భామలతో ప్రభాస్ రొమాన్స్ ?
ఇప్పటికే వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న ప్రభాస్ మరో సినిమా ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. చాలా సులభంగా, వేగంగా సినిమాలు చేస్తాడు అని పేరున్న దర్శకుడు మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ అనే ఒక సబ్జెక్టు ప్రభాస్ చేయబోతున్నారు అని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా పూర్తిగా ప్రభాస్ గత సినిమాల కంటే విభిన్నంగా ఉండబోతోందని తెలుస్తోంది. పూర్తి ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాస్త రొమాన్స్ పాళ్ళు… -
ప్రభాస్- మారుతి హర్రర్ స్టోరీ.. అలా చేస్తే చంపేస్తామంటున్న ఫ్యాన్స్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జోరు పెంచేస్తున్నాడు. వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఇప్పటికే 8 సినిమాలు ప్రభాస్ చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. ‘రాధేశ్యామ్ విడుదలకు సిద్ధమవుతుండగా.. పాన్ ఇండియా మూవీలు ‘సలార్, ‘ఆది పురుష్’, ప్రాజెక్ట్ కె’, ‘స్పిరిట్’ వంటి పెద్ద ప్రాజెక్టులతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజగా వీటితో పాటు మూడు సినిమాలను ప్రభాస్ లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం బట్టి ప్రభాస్, టాలీవుడ్ డైరెక్టర్ మారుతీ… -
‘మంచి రోజులు వచ్చాయి’ సెన్సార్ పూర్తి!
సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా నటించిన సినిమా ‘మంచి రోజులు వచ్చాయి’. వి సెల్యూలాయిడ్, ఎస్.కె.ఎన్. నిర్మాణంలో మారుతీ తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 4న దీపావళి కానుకగా విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే సైతం మారుతీ సమకూర్చారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు విశేష స్పందన లభిస్తోంది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చగా, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్. తాజాగా ‘మంచి రోజులు వచ్చాయి’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి…
తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..